film news

బాహుబలి-2 నవ్య చరిత -2000 కోట్లు !

బాహుబలి-2 నవ్య చరిత -2000 కోట్లు !

భారతీయ సినీ యవనికపై నవ్య చరితను లిఖిస్తూ బాహుబలి-ది కన్‌క్లూజన్ అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ప్రస్తుతం ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా బాహుబలి-ది కన్‌క్లూజన్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్ల సునామీలో గతంలో ఉన్న పలు రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. 1700 కోట్ల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా చరిత్రపుటలకెక్కిన ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. కేవలం 4 వారాల వ్యవధిలోనే 1700 కోట్ల మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్రకటించింది. తొలి 10 రోజుల్లో 1000 కోట్లు సాధించిన ఈ చిత్రం 21రోజుల్లో 1500కోట్ల వసూళ్ల మైలురాయిని చేరుకున్నది. దేశంలో 1,227 కోట్లు, విదేశాల్లో 275 కోట్లు కలుపుకొని మొత్తంగా 1,502 కోట్లు వసూళ్ల్లను సాధించిందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. లాంగ్న్(్రపూర్తి ప్రదర్శన)లో ఈ చిత్రం 2000 కోట్ల కలెక్షన్ల మైలురాయిని అందుకోవడం సాధ్యమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాప్రపంచవ్యాప్తంగా 9000 కేంద్రాల్లో విడుదలై ంది. ఈ ఏడాది ఆఖరులో చైనా, జ పాన్‌లో కూడా భారీస్థాయిలో విడుద ల చేసేందుకు సన్నాహాలుచేస్తున్నారు.

Posted by 108TV TELUGU in film news, 0 comments
బ్ర‌హ్మీ ఆస్తులు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

బ్ర‌హ్మీ ఆస్తులు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

మూడు ద‌శాబ్దాలుగా న‌వ్వులు పూయిస్తున్న బ్ర‌హ్మానందం.. తాజాగా త‌న ఆస్తి వివ‌రాల‌తో ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం 31 ఏళ్ళ తన కెరీర్ లో తిరుగులేని కమెడియన్ గా ఎదిగారు. జంధ్యాల తీసిన చంటబ్బాయి సినిమాతో బ్రహ్మానందం ఆరంగేట్రం చేశారు. ప్రస్తుతం బ్ర‌హ్మీ ఆస్తుల విలువ 300 కోట్లు ఉంటుంద‌ట‌. ఖ‌రీదైన కార్లు, భారీ బిల్డింగ్, ఫామ్‌హౌస్.. ఇత‌ర ఆస్తుల‌న్ని క‌లుపుకుని టాలీవుడ్‌లోనే ఖ‌రీదైన ఆర్టిస్టుగా బ్ర‌హ్మీ కొన‌సాగుతున్నాడ‌ట‌.

బ్ర‌హ్మ‌నందం ఆస్తుల విలువ లెక్క‌గ‌ట్టి ఇంత అని చెప్పేసింది ఇండియన్ ఎక్స్ ప్రెస్. జూబ్లీ హిల్స్‌లో భారీ భ‌వంతి, నగర శివారులో ఫామ్ హౌస్ .. ఆయ‌న సొంతూరులో ఆస్తులు వ‌గైరా అన్నీ క‌లుపుకుని ఇంత పెద్ద విలువ చేయొచ్చ‌ని ఆ ప‌త్రిక అంచ‌నా వేసింది. ఆడీ ఆర్8, ఆడీ క్యూ7, మెర్సిడేజ్ బెంజ్ బ్లాక్ వంటి ఖ‌రీదైన కార్లు బ్ర‌హ్మీ సొంతం. అస‌లింత‌కీ స‌ద‌రు ఇంగ్లీష్ ప‌త్రిక ప‌నిగ‌ట్టుకుని బ్ర‌హ్మీనే ఎందుకు టార్గెట్ చేసిన‌ట్టు? అంటూ మ‌రో చ‌ర్చ కూడా మొద‌లైంది. ఐటీ డిపార్ట్ మెంట్ కి బ్రహ్మీకి కనిపించడంలేదా అని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు.

Posted by 108TV TELUGU in film news, 0 comments
Prabhas Wax Statue at Madame Tussaud Looking Like More Real

Prabhas Wax Statue at Madame Tussaud Looking Like More Real

Prabhas Wax Statue New Pics:  Baahubali Actor Prabhas New Wax Statue Pics Released by world famous Madame Tussauds. His look from Baahubali movie has been installed at the museum in Bangkok. Prabhas is the First South Inidan Actor To Get Wax Statue in World Famous museum.

Today A couple pictures of Prabhas Revealed online. The photos give a realistic appeal and present him in a royal look. Overall, it turns out to be a brilliant work. Finally dream of Prabhas fans just came true as the actor has become the first South Indian actor to get his wax statue at the Madame Tussauds’ Bangkok edition in his Baahubali look.

 

Prabhas Wax Statue at Madame Tussaud Looking Like More Real

By This Wax Statue Prabhas has beaten the South Inian Star Actors like Rajinikanth and Kamal Haasan to become the first South Indian actor to have a wax statue at Madame Tussauds.The statue features him as his popular character Amarendra Baahubali from Rajamouli’s epic drama.

According to a TOI report, the actor met with artists who took more than 350 photographs in reference. These photos, along with pictures of the statue, are now doing the rounds on social media.

 Mean While Prabhas is Getting Him Self Ready For Upcoming Most Awaited Film Saaho Which promises to be an action thriller. Kenny Bates, best-known for films such as Die Hard and Transformers has been assigned for directing the action sequences.It is a trilingual movie simultaneously made in Hindi, Telugu and Tamil languages. The hunt for the female lead in the Sujeeth-directorial is on.There is a buzz that many of his Telugu movies will be dubbed into Hindi in the days to come.
Posted by 108TV TELUGU in film news, 0 comments
Gopichand’s Gautham Nanda teaser to be unveiled on June 12

Gopichand’s Gautham Nanda teaser to be unveiled on June 12

Gopichand’s Gautham Nanda Teaser is all set to release on June 12. The makers decided to launch the teaser marking the birthday of  hero Gopichand. “Gautham Nanda” is helmed by the Racha fame director Sampath Nandi.

Gautham Nanda teaser

Gopichand’s Gautham Nanda teaser to be unveiled on June 12

J Bhagavan and J Pulla Rao bankrolled this flick under Sri Balaji Cine Media Banners. The filmmakers have released motion Teaser of Gautam Nandi yesterday and it created hype over the audience.

“Sampath Nandi presented Gopichand in a new look with great characterization. We feel very glad that we have finished the entire talk and only two songs are left behind. The post production works have already commenced. We are planning to unveil Gautham Nanda teaser on June 12 as it is the birthday of Gopichand. Sampath Nandi’s well-written script would be the strength of the story, and we are sure that Gautham Nanda Stand as the best film in the career of Sampath and Gopichand,” producers said.

S.S Thaman composed the music for “Gautham Nanda”. Hansika and Catherine Tresa plays the female lead roles whereas Mukesh Rishi, Tanikella Bharani and  Nikithin Dheer will be seen in supporting characters. The motion teaser of “Gautham Nanda” can be watched online.

Gautham Nanda is touted to be a stylish action commercial film which is made on high technical standards along with with top-notch production values. Most of the shooting took place in Bangkok and producers have bankrolled significant amount on this movie .  The core line of Gautham Nanda is all about the story of Billionaire who travels around the world for self-discovery.

For more Entertainment News & Updates Follow 108tv.in

Posted by 108TV TELUGU in film news, 0 comments